ప్రోటోకాల్ పాటించని హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేయాలి

KRNL: 79వ స్వాతంత్ర వేడుకల్లో ప్రథమ పౌరురాలు, గ్రామ సర్పంచిని, గుజ్జల నాగమ్మను, ఎంపీటీసీ ఆకుల లక్మీనీ, ఆహ్వానం లేకుండా చిలకలదోన ఎంఎంపీ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణ వేణి స్వాతంత్ర వేడుకలు జరిపించారని విమర్శించారు. ఇందుకు నిరసనగా శుక్రవారం గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీలు హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.