CSK ROAR-2026: మాజీ ప్లేయర్ల సందడి

CSK ROAR-2026: మాజీ ప్లేయర్ల సందడి

IPL- 2026 సందడి మరో వారం రోజుల్లో ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రోర్ 2026' పేరుతో చెన్నై సూపర్‌కింగ్స్ (CSK)ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫ్రాంచైజీ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వేర్వేరుగా జట్లుగా ఏర్పడి సరదాగా ఓ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా స్టేడియంలో మాజీలు సందడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.