ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే
MBNR: కోయిల్ కొండ మండలం శేరివేంకటాపూర్ గ్రామంలో కుటుంబ సామెతంగా ఓటు హక్కును మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దంపతులు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలిపారు.