పరుశురంపల్లి సర్పంచ్‌గా సాంబయ్య విజయం

పరుశురంపల్లి సర్పంచ్‌గా సాంబయ్య విజయం

BHPL: గణపురం మండలం పరుశురంపల్లి సర్పంచ్‌గా ఉడుత సాంబయ్య యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారుడిగా బరిలో దిగిన సాంబయ్య.. కాంగ్రెస్ అభ్యర్థిపై 76 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సాంబయ్య విజయంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు.