లిక్కర్ స్కాం కన్నా పెద్దది జిందాల్ స్కాం: ఎమ్మెల్సీ

VZM: బొడ్డవరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిందాల్ విషయంలో తవ్వే కొద్దీ అన్నీ తప్పులే కనబడుతున్నాయి. లిక్కర్ స్కాం కంటే జిందాల్ స్కాం పెద్దదని అన్నారు. గత 50 రోజులుగా ఎస్ కోట ప్రాంత ఆదివాసీలు వారి భూములు కోల్పోయామంటుంటే వారి బాధ పట్టదా అన్నారు.