VIDEO: పెంచికలపాడులో బీజేపీ వేడుకలు

VIDEO: పెంచికలపాడులో బీజేపీ వేడుకలు

WNP: పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజు యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి ఉన్నారు.