దారుణం.. భార్యను హత్య చేసిన భర్త
TG: ఖమ్మం నగరంలో దారుణం చోటుచేసుకుంది. గట్టయ్య సెంటర్‌కు చెందిన భాస్కర్ తన భార్య సాయివాణి గొంతు కోసి హత్య చేశాడు. అడ్డుకోబోయిన కుతురుపైనా కత్తితో దాడి చేయగా.. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా భాస్కర్ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో సాయివాణి భర్త నుంచి దూరంగా ఉంటోందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.