త్రిసాయుధ దళాల సేవలు ప్రశంసనీయం: కలెక్టర్

త్రిసాయుధ దళాల సేవలు ప్రశంసనీయం: కలెక్టర్

NDL: త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని శనివారం కలెక్టర్ జీ.రాజకుమారి తన వంతు విరాళాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. దేశ రక్షణలో త్రిసాయుధ దళాల త్యాగాలు సేవలు సమాన తరహా లేనివని, వారి కృషి దేశ ప్రజలకు ఎల్లప్పుడూ గర్వకారణమని పేర్కొన్నారు. సైనికుల సేవలో దేశ భద్రత వ్యవస్థలో అత్యంత కీలకమని ప్రత్యేకంగా అభినందించారు.