స్కూటీ రహదారి పక్కన నిలిపి ఉండడం పై చర్చ

స్కూటీ రహదారి పక్కన నిలిపి ఉండడం పై చర్చ

MHBD: కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వచ్చే ప్రధాన రహదారిలో గాదేవాగు సమీపంలో గత నాలుగు రోజులుగా ఒక స్కూటీ అనుమానాస్పద స్థితిలో నిలిపి ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ నిలిపి వెళ్లిన స్కూటీ ఎవరిది ఎందుకు ఇక్కడ వదిలి వెళ్లారనే చర్చ జరుగుతోంది. ఆ సమీపంలో వాసన వస్తున్నట్లు రహదారిపై వెళ్లే ప్రయాణికులు చెబుతున్నారు.