త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తాం: TPCC

త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తాం: TPCC

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూసి హరీష్ రావుకు గుబులు పట్టుకుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. ఈ నెలాఖరులోపు కార్పొరేషన్ ఛైర్మన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం కేటాయిస్తామన్నారు.