VIDEO: కొండపావులూరులో క్రైస్తవులు పాదయాత్ర
కృష్ణా: గన్నవరం మండలం కొండపావులూరు నుంచి అజ్జంపూడి వరకు ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు పవిత్ర పాదయాత్రను గురువారం నిర్వహించారు. తపస్సు కాలంలో యేసు క్రీస్తు శ్రమలను గుర్తు చేసుకొని మీ పవిత్ర పాదాలు నిర్వహించినట్లు ఫాదర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ఏసుక్రీస్తు పాటలు పాడుతూ, జపమాలలు జపిస్తూ ముందుకు సాగారు.