'అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన పాటించాలి'

'అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన పాటించాలి'

SKLM: ఎచ్చెర్ల మండలం పొన్నాడ సెక్టార్‌లో తెప్పరేవు అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం పీడి రూపలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్  పీవో అరుణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.