జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

ASF: రాష్ట్రంలోనే ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యూ)లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జంకుతున్నారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చలి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.