HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: 'ప్రాజెక్ట్ పునర్విక' ప్రకటించిన లోకేష్
✦ కూటమిపై తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి: CBN
✦ TG: రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీష్
✦ అబద్ధాల పునాదులపైనే రేవంత్ CM అయ్యారు: బండి
✦ తమిళనాడులో బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
✦ TMC గుండాలు ఈనెల 29లోగా లొంగిపోవాలి: మోదీ
✦ IPL: రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం