'గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'

'గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'

SKLM: గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, బొత్స సంతోష్ విమర్శించారు. గురువారం హిరమండల మండలంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించిన వారు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాంతాలు వెనుకబడుతున్నాయని తెలిపారు. రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే అందించాలని కోరారు.