విలీనం విరమించుకోకుంటే ఉద్యమిస్తాం

విలీనం విరమించుకోకుంటే ఉద్యమిస్తాం

KDP: సిద్ధవటం మండలాన్ని జిల్లాలో విలీనం చేసే ప్రక్రియలు విరమించుకోకుంటే ఉద్యమాలు చేపడతామని సిద్ధవటం మండల జేఏసీ నాయకులు హెచ్చరించారు. మండలంలోని మాధవరం-1లో శనివారం సిద్ధవటాన్ని కడప జిల్లాలో కొనసాగింపు సాధనకై నూతన జేఏసీ ఏర్పాటు సమావేశంలోనించారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు.