VIDEO: 'ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి'

VIDEO: 'ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి'

NLR: 'శ్రీ శక్తి' పథకం ప్రవేశ పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అనంతసాగరంలో CITU నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం డీప్యూటీ తహసీల్దార్ సునీతను ఆటో కార్మికులు, CITU నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్వర్ బాషా, జానీ తదితరులు పాల్గొన్నారు.