'బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి'

'బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి'

SRPT: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తరలి రావాలని కోరారు.