ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు

ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు

KMR: గాంధారి మండల కేంద్రంలో వేసవి సందర్బంగా నిర్వహిస్తున్న గాంధారి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూర్పు రాజులు టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. యువత ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయన్నారు.