పెరుగుతున్న క్యాన్సర్.. గ్రామాల్లోనూ పరీక్షలు

పెరుగుతున్న క్యాన్సర్.. గ్రామాల్లోనూ పరీక్షలు

HYD: క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అప్రమత్త చర్యలు వేగవంతమయ్యాయి. MNJ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మొబైల్ ల్యాబ్‌లతో గ్రామాలు, కాలనీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 మందికి పైగా మహిళల్లో ప్రారంభ దశ లక్షణాలు గుర్తించి, మరింత నిర్ధారణ కోసం ఆసుపత్రికి రిఫర్ చేశారని వైద్యులు సూచించారు.