భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
SRD: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మంగల్ పేట్ బస్ డిపో సమీపంలో సోమవారం వీర శైవ జంగమ సమాజ కమిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.జంగమ సమాజం తమ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.