యంగ్ డైరెక్టర్‌కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్

యంగ్ డైరెక్టర్‌కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్

నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో భారీ చిత్రం రాబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. 'సరిపోదా శనివారం'తో తన మాస్ యాంగిల్‌ను నిరూపించుకున్న వివేక్, బాలయ్య కోసం ఓ లార్గర్ దెన్ లైఫ్ కథను సిద్ధం చేశాడట. బాలకృష్ణకు ఇప్పటికే కథను కూడా వినిపించారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసే ఆలోచనలో ఉన్నారట.