విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో గురువారం విద్యుత్ సమస్యల పరిష్కారానికి కరెంట్ AE భార్గవితో కలిసి సర్పంచ్ చైతన్య నాగరాజు ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. కావున ప్రజలు ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.