దళారులను నమ్మి మోసపోవద్దు: విశ్వప్రసాద్

దళారులను నమ్మి మోసపోవద్దు: విశ్వప్రసాద్

ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తోందని, దళారులను నమ్మి ఎవ్వరు మోసపోవద్దని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు అన్నారు. ఆయన బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. పనులు కొనసాగిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి త్వరలో బిల్లు వస్తుందన్నారు.