'అధికారుల సూచనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి'

KNR: వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రజలు అధికారుల సూచనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎం.రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వైర్ల క్రింద మండపాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తెగిన కేబుల్స్ ఎక్కడ ఉన్న సంబంధిత ప్రాంత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు.