VIDEO: సీసీ కెమెరాకు చిక్కిన దొంగతనం దృశ్యాలు

VIDEO: సీసీ కెమెరాకు చిక్కిన దొంగతనం దృశ్యాలు

MDK: మాసాయిపేటలో శుక్రవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తి స్థానిక లాండ్రీ షాప్ తాళాలు పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కిరాణా షాపులోకి చొరబడి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సాయిబాబా ఆలయం తాళాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.