VIDEO: YMVA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

E.G: ప్రతిష్టాత్మకమైన ది యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ నూతన కార్యవర్గం రాజమండ్రిలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం, పూర్వ చాంబర్ అధ్యక్షుడు బి.వి సుబ్బారాయుడు పాల్గొన్నారు. కార్యవర్గం నూతన అధ్యక్షుడిగా పచ్చి గోళ్ళ సురేష్ కుమార్, కార్యదర్శిగా కొత్త వెంకట కిషోర్, ఇతర సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.