డ్రాలో వరించిన అదృష్టం
KMM: కూసుమంచి మండలంలోని చేగొమ్మ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2,085 ఓట్లు కాగా ఇరు పార్టీల అభ్యర్థులకు 1,943 ఓట్లు పోల్ కాగా 39 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కాగా 10 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు 947, బీఆర్ఎస్‌కు 947 ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా పద్ధతిని నిర్వహించగా, బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల వీరస్వామి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.