VIDEO: 'పెద్ద హరివాణం వద్దే వద్దు.. ఆదోని ముద్దు'

VIDEO: 'పెద్ద హరివాణం వద్దే వద్దు.. ఆదోని ముద్దు'

KRNL: ఆదోని మండలాన్ని రెండుగా విభజించడాన్ని నిరసిస్తూ సంతేకూడ్లూరు గ్రామ విద్యార్థులు సిరుగుప్ప ప్రధాన రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. పెద్ద హరివాణంలో మౌలిక సదుపాయాలు లేవని, తమ గ్రామాన్ని ఆదోనిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. 'పెద్ద హరివాణం వద్దే వద్దు.. ఆదోని ముద్దు' అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.