అధికారుల అదుపులో గోవా నైట్ క్లబ్ ఓనర్స్

అధికారుల అదుపులో గోవా నైట్ క్లబ్ ఓనర్స్

గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులు, యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయ్‌లాండ్‌లో భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని దేశానికి తరలించేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు.