కులం పేరుతో దూషించిన వ్యక్తి అరెస్ట్

కులం పేరుతో దూషించిన వ్యక్తి అరెస్ట్

MDK: వడ్డెర కులస్తుడిపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండపల్లి శివారులో ట్రాక్టర్ లో రౌతు తరలిస్తున్న రవిని అదే గ్రామానికి చెందిన గాంధీ రెడ్డి కులం పేరుతో తిట్టి, కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న గాంధీ రెడ్డిని గుండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్లు సీఐ వాసుదేవ తెలిపారు.