ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
GNTR: తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కంపెనీ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పెన్షన్‌లు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తాయని తెలిపారు.