జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన.. కరుణాకర్

జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన.. కరుణాకర్

BHPL: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్‌కు HYD గాంధీభవన్‌లో నిన్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛా‌ర్జ్ మీనాక్షి నటరాజన్ అధికారిక నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బట్టు కరుణాకర్ మాట్లాడుతూ.. పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానని, ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.