నంద్యాలలో ఉచిత మెగా వైద్యశిబిరం

నంద్యాలలో ఉచిత మెగా వైద్యశిబిరం

NDL: నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్‌లో గల నెరవాటి పాలి క్లినిక్‌లో ఈనెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నంద్యాల లయన్స్ క్లబ్ మరియు నెరవాటి పాలి క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నారు. కాగా, ఈ శిబిరంలో స్త్రీ ప్రసూతి, ఎముకలు, కీళ్లు, చిన్నపిల్లల వైద్యం, దంత వైద్యం వంటి విభాగాలలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు.