తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేసిన అధికారులు
HYD: బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారలు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డీజీ షికా గోయల్ ఆదేశాలతో అధికారులు రెయిడ్స్ అటెండెన్స్ రిజిస్టర్లు, రెవెన్యూ ఫైళ్లను పరిశీలించి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ కంప్యూటర్లలోని డేటాను, ఆన్‌లైన్ లావాదేవీలను నిశితంగా తనిఖీ చేసి ఉన్నతాధికారులకు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.