BREAKING: మాదాపూర్‌లో డ్రగ్స్ కలకలం
HYD: మాదాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తన్న విద్యార్థిని మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి HYDకు తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకుని, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.