'అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగితే ఆందోళన చేస్తాం'

'అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగితే ఆందోళన చేస్తాం'

KDP: వికలాంగుల పెన్షన్‌లలో అర్హులకు అన్యాయం జరిగితే ఆందోళనలు చేస్తామని వికలాంగుల హక్కుల పోరాట రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 7747 మంది పెన్షన్‌లను పున:పరిశీలించాలని జేసీకి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. తిరిగి వెరిఫికేషన్ నిర్వహించి అర్హులకు పెన్షన్‌లు ఇవ్వాలన్నారు.