'సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు చేస్తాం'

'సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు చేస్తాం'

SKLM: మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని యూనియన్ అధ్యక్షులు తిరుపతిరావు తెలిపారు. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.