సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆదరణ.

సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆదరణ.

WGL: నర్సంపేట పట్టణంలోని ప్రజా పాలన రెండేళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా ఇవాళ నర్సంపేట నిర్వహించే బహిరంగ సభకు డివిజన్లోని ప్రజలు భారీగా తరలి రావడంతో సభ ప్రాంగణం మొత్తం కిక్కిరించిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చూడడానికి మహిళామణులు అధిక సంఖ్యలో రావడం విశేషం.