VIDEO: అమరావతిలో 'మాక్ అసెంబ్లీ'
GNTR: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. విద్యార్థులే ఎమ్మెల్యేలుగా మారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'మాక్ అసెంబ్లీ'ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయగీతంతో సభ మొదలైంది. నిజమైన అసెంబ్లీ తరహాలోనే ప్రశ్నోత్తరాల అవర్ సాగుతోంది.