రేపటి నుంచి ఎల్లమ్మ బ్రహ్మోస్తవాలు

రేపటి నుంచి ఎల్లమ్మ బ్రహ్మోస్తవాలు

VKB: కొడంగల్‌లో కొలువై ఉన్న శ్రీ బండ ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ​1వ రోజు (శుక్రవారం): సాయంత్రం అమ్మవారి శిడి మహోత్సవం,​ 2వ రోజు (శనివారం): అమ్మవారి రథోత్సవం,​ 3వ రోజు (ఆదివారం): పెరుగు వసంతం కార్యక్రమంతో జాతర ముగుస్తుందని ఈవేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులకు తగ్గట్లు ఏర్పాట్లు చేశామని నిర్వహకుడు రాంరెడ్డి తెలిపారు.