ఆదిత్య నగర్ మసీదు వద్ద ఘనంగా దుస్తుల పంపిణీ

ఆదిత్య నగర్ మసీదు వద్ద ఘనంగా దుస్తుల పంపిణీ

RR: రంజాన్ పండుగను పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ కాలనీలోని మసీదు వద్ద పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్లతో కలిసి ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ముస్లింలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు.