నేడు జిల్లాకు భారీ వర్ష సూచన

నేడు జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం: జిల్లాకు దిత్వా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి భారీ వృక్షాల వద్ద, పాత భవనాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరాలన్నారు.