'ప్రణాళికతో చదివితే విజయం మీదే'
GDWL: పట్టుదలనే ఆయుధంగా మార్చుకొని, గురువుల మార్గదర్శకత్వంతో ప్రణాళికతో చదివితే విద్యార్థులు తప్పక తమ లక్ష్యాలను సాధించవచ్చాని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డా.యం. ప్రియాంక సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జడ్‌పీహెచ్‌ఎస్ జమ్మిచేడ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ & కెరీర్ గైడెన్స్ కార్యక్రమాని నిర్వహించారు.