VIDEO: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ బడ్జెట్ ఆమోదం

VIDEO: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ బడ్జెట్ ఆమోదం

NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 2026–27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది. తొలుత కొందరు సభ్యులు వాకౌట్ చేసినా, అనంతరం తిరిగి వచ్చి ఏకగ్రీవంగా ఆమోదించారని చైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు. పలు అభివృద్ధి ఎజెండాలకు కూడా కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధి వేగవంతం కానుంది.