VIDEO: 'విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం'

VIDEO: 'విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం'

RR: మియాపూర్ పీఎస్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెంది ఉన్నారని సమాచారం రావడంతో సిబ్బంది చేరుకున్నారని పోలీసులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గుల్బర్గా ఏరియాకు చెందినవారు సంవత్సరంన్నర నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారన్నారు. మృతదేహాలను కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించామని, విచారణ కొనసాగుతుందని మృతికి గల కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు.