VIDEO: YCP నియోజకవర్గ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ
PPM: పార్వతిపురం నియోజకవర్గంలో YCP కార్యాలయాన్ని అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మ తనూజా రాణి- పార్వతిపురం మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. YCP నాయకులు కార్యకర్తలు పోరాటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయ సాధనాలను విస్మరించింది అన్నారు.