VIDEO: చేవెళ్లలో భారీ అగ్ని ప్రమాదం
RR: చేవెళ్ల పరిధి శంకర్ పల్లి రోడ్డులోని ఓ ఆటోమొబైల్స్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాలు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాంలోని హీరో హోండా స్పేర్ పార్ట్స్ పూర్తిగా కాలీ బూడిదైనట్లుగా తెలుస్తోంది.