'ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి'

'ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి'

పార్వతీపురం జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లను ఏప్రిల్ 31లోగా 100% లక్ష్యంతో పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలపై అసహనం వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీ స్థలాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భవనాలపై పన్నులు వసూలు చేయాలన్నారు.