తొలి టెస్టు ప్లేయింగ్-11లో ధ్రువ్ జురెల్
వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ టెన్ డెస్కేట్ మాట్లాడుతూ.. పంత్‌తో పాటు జురెల్ కూడా తొలి టెస్టు ఆడటం ఖాయం అని పేర్కొన్నాడు.